1/8
Telugu Study Bible screenshot 0
Telugu Study Bible screenshot 1
Telugu Study Bible screenshot 2
Telugu Study Bible screenshot 3
Telugu Study Bible screenshot 4
Telugu Study Bible screenshot 5
Telugu Study Bible screenshot 6
Telugu Study Bible screenshot 7
Telugu Study Bible Icon

Telugu Study Bible

Grace Ministries
Trustable Ranking IconПеревірений
1K+Завантаження
110MBРозмір
Android Version Icon4.4 - 4.4.4+
Версія Android
8.0.2(20-02-2025)Остання версія
-
(0 Відгуки)
Age ratingPEGI-3
Завантажити
ДеталіВідгукиВерсіїІнформація
1/8

Опис програми Telugu Study Bible

వ్యాఖ్యాన సహిత పవిత్ర గ్రంథం

వ్యాఖ్యానాలతో రిఫరెన్సులతో కూడినది

ఈ వ్యాఖ్యాన సహిత పవిత్ర గ్రంథానికి (Вивчення Біблії) గ్రేస్ ‌ మినిస్ట్రీస్‌ వారు ప్రచురించిన బైబిలు అనువ ాదాన్ని (మూడవ ముద్రణ) ఉపయోగించాం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న తెలుగు బైబిల్‌ అన ువాదాలన్నిటిలోకీ ఇది మూలానికి దగ్గరగా ఉన్నదీ, సరియైనదీ. అంతేగాక చదవడానికి అన్నివిధాలా అనుకూలంగా ఉండ ే సులభశైలిలో ఉంది. వ్యాఖ్యానాలు చేర్చేందుకు అనువైనది.

అసలు వ్యాఖ్యాన సహితంగా పవిత్ర గ్రంథం ఎందుకు ండాలి? ఎందుకంటే బైబిల్‌ చదివేవారు దాన్ని మరింత బాగ ా అర్థం చేసుకోగలగాలని. మనం దేవుణ్ణి, ఆయన వాక్కునూ బాగా ఎరిగి ఉండడమే మన జీవితాల్లో అతి ప్రాముఖ్యమైన విషయం. అయితే వ్యాఖ్యానం, నోట్సు మొదలైన వాటితో నిమిత Ви хочете зареєструватись? నిజానికి బైబిల్లోని కొన్ని భాగాలు చాలా స్పష ్టంగా ఉన్నాయి. బైబిలును చాలా జాగ్రత్తగానూ, ప్రార్థనా పూర్వ కంగానూ, విశ్వాసంతోనూ నేరుగా చదవడంవల్ల దానిలోన ి ఎన్నో విషయాలను చక్కగా అర్థం చేసుకోవచ్చు. అయినా కొన్ని భాగాలు మాత్రం ఎంత స్పష్టంగా ఉన్ నప్పటికీ, చదివేవారు వాటిలో అంతర్లీనంగా ఉన్న ప ాఠాలన్నిటినీ గ్రహించలేకపోవచ్చు. బైబిల్‌ను లోతుగా తరచి అధ్యయనం చేయడంలో అనేక స ంవత్సరాలు గడిపిన పండితులు సాధారణంగా సగటు చదు వరులు గమనించలేని కొన్ని పాఠాలనూ, సత్యాలనూ సూచ ించగలరు. బైబిల్లో కొన్ని భాగాలైతే అర్థం చేసుకోవడం చా లా కష్టం. కొందరు బైబిల్‌ రచయితలు సహితం ఇలా భావించారు (2 Відповідь 1:20; 3:15,16).

బైబిలు దేవుని గ్రంథం. దానిలో ఆయన వెల్లడి చేసిన విషయాలు గంబీరమైనవి, భావగర్భితమైనవి (Див. 55:8,9). దేవుని వాక్కుకు ఉత్తమ ఉపదేశకుడు దేవుడే గదా. బైబిల్‌ చదివే ప్రతి వ్యక్తీ అందులోని విషయాల ు తనకు బోధ పడేందుకు దేవుని మీదనే ఎక్కువగా ఆధార పడితే మరింతగా నేర్చుకోగలుగుతాడు. తన సత్యాలను మనుషులకు నేర్పడం దేవునికి ఎంతో ఇ ష్టం. అలా నేర్పించమని వినయంతో మనం ఆయన్ను వేడుకోవా లి (Див. 25:4–9)


కానీ బైబిల్‌ను క్షుణ్ణంగా అర్థం చేసుకోవడంలో ఇతరుల సాయం ఎంతమాత్రం పొందకుండా అందులోనిదంతా సంపూర్ణంగా అర్థం చేసుకోగల స్థితికి మనలో ఎవరు చేరగలం? ఈ వ్యాఖ్యానాలు, వివరణలు రాసిన రచయిత గుర్తించ ిన ఒక సత్యం ఇది – బైబిల్‌ను అర్థంచేసుకోవడానికి బైబిల్‌ చాలు అనుకుంటూ, దేవుడు తన సేవకుల ద్వార ా అందించే సహాయకరమైన సమాచారాన్ని తిరస్కరించేవ ారు చాలామంది విపరీతమైన భావనలకూ, బైబిల్‌ విరుద ్ధమైన ఉద్దేశాలకూ లోనవుతారు. దేవుని వాక్కును అర్థం చేసుకోవడానికి ఇతరులకు సహాయపడిన దైవ సేవకులు అనేకమంది బైబిల్లో కనిపి స్తారు (Інформація 8:8; Історія 8:28–35). దేవుని సత్యాలను “ఇతరులకు నేర్పగల నమ్మకమైన మన ుషులకు అప్పజెప్పు” అని పౌలు తిమోతిని ఆదేశించా డు (2 Відповідь 2:2). ఇంకా “దేవుని వాక్కు ప్రకటించు. యుక్తకాలంలో, అకాలంలో సిద్ధంగా ఉండు. నిండు ఓర్పుతో ఉపదేశంతో మందలించు, చీవాట్లు పె ట్టు, హెచ్చరించు” (2 Версія 4:2) అని కూడా అన్నాడు. ఈ స్టడీ బైబిల్లో దీన్నే చేయడానికి ప్రయత్నిం చాం. జాగ్రత్తగా ఉపదేశించడానికీ, పొరపాటు భావనలను సరిదిద్దడానికీ, తప్పుడు మార్గాలనూ క్రియలనూ మం దలించడానికీ సమకట్టాం. దేవుని వాక్కుకు ప్రజలు విధేయత చూపేలా ప్రోత్ సహించడానికీ పూనుకున్నాం.

మేము అందిస్తున్న వ్యాఖ్యానాలు, వివరణలు పరిప ూర్ణం కావనీ, లోపరహితం కావనీ మాకు బాగా తెలుసు. అనేక పొరపాట్లు ఉండి ఉండవచ్చని కూడా భావిస్తు న్నాం. బైబిలు మాత్రమే నిర్దోషమైనది, దైవావేశం వల్ల క లిగినది, ఏ లోపమూ లేనిది, పరిపూర్ణమైనది (2 తిమోతి 3:16,17; 2 Відповіді 1:2; Відповіді 4:4; 5:18). మేము ఇందులో ఇచ్చిన వ్యాఖ్యానాలు, నోట్సు దేవు ని నోటనుండి వచ్చినవి కావు, దైవావేశం వల్ల కలిగి న లేఖనాలవంటివి కావు. మేము ఇందులో ఇచ్చిన వ్యాఖ్యానాలు, నోట్సు ప్రా ర్థన పూర్వకంగా చదువుతూ రాస్తూ ఉన్నా, ఏ తప్పు చ ేయకూడదని ఎంత ప్రయాసపడినా కూడా, వివరించడంలో అక ్కడక్కడ కొన్ని తప్పులు చేసివుండవచ్చు. Увійти శాన్ని గ్రహించాలే గాని, మేము వ్రాసిన ప్రతిదీ దైవవాక్కు అయినట్టు తీసుకోకూడదు. (1 Вересня 5:21). ఈ వ్యాఖ్యానాల నుండి నేర్చుకోగలిగిన దాన్ని న ేర్చుకోవడానికీ, దేవుని వాక్కుకు విరుద్ధంగా ఉన ్నట్టు రుజువైతే దాన్ని తిరస్కరించడానికీ చదు వరులు సిద్ధపడి ఉండాలి.

బైబిలును అర్థం చేసుకోవడానికీ దేవుని ఆత్మ అం దించే సహాయం తీసుకోవడం చాలా ముఖ్యం (1 Версія 2:10–14). దీనిని మీరు ధ్యానించేటప్పుడు దేవుని ఆత్మతో నిండి, ఆయనపై ఆధారపడండి.

Telugu Study Bible – Версія 8.0.2

(20-02-2025)
Інші версії
Що новогоupdated

Ще немає відгуків чи оцінок! Щоб залишити першим,

-
0 Reviews
5
4
3
2
1

Telugu Study Bible - інформація про APK

Версія APK: 8.0.2ID пакета: org.grace.ministries.telugu.studybible
Сумісність з Android: 4.4 - 4.4.4+ (KitKat)
Розробник:Grace MinistriesПолітика конфіденційності:https://www.graceministriesindia.com/Scripture-Policy.htmlДозволи:10
Назва: Telugu Study BibleРозмір: 110 MBЗавантаження: 92Версія: : 8.0.2Дата випуску: 2025-02-20 07:52:26Мінімальний екран: SMALLПідтримуваний процесор:
ID пакета: org.grace.ministries.telugu.studybibleSHA1 підпис : 43:36:76:1F:D4:55:87:34:39:2D:77:DD:C0:D0:44:CA:ED:B4:01:22Розробник (CN): AndroidОрганізація (O): Google Inc.Місцевість (L): Mountain ViewКраїна (C): USРегіон/місто (ST): CaliforniaID пакета: org.grace.ministries.telugu.studybibleSHA1 підпис : 43:36:76:1F:D4:55:87:34:39:2D:77:DD:C0:D0:44:CA:ED:B4:01:22Розробник (CN): AndroidОрганізація (O): Google Inc.Місцевість (L): Mountain ViewКраїна (C): USРегіон/місто (ST): California

Остання версія Telugu Study Bible

8.0.2Trust Icon Versions
20/2/2025
92 завантаження61 MB Розмір
Завантажити

Інші версії

7.6.11Trust Icon Versions
9/3/2023
92 завантаження70 MB Розмір
Завантажити
7.6.10Trust Icon Versions
11/11/2022
92 завантаження69 MB Розмір
Завантажити
7.6.9Trust Icon Versions
30/10/2022
92 завантаження69 MB Розмір
Завантажити
6.5.1Trust Icon Versions
26/2/2020
92 завантаження17 MB Розмір
Завантажити
4.0.1Trust Icon Versions
1/12/2017
92 завантаження11.5 MB Розмір
Завантажити
appcoins-gift
Бонусні ігриВигравайте ще більше нагород!
більше
Word Winner: Search And Swipe
Word Winner: Search And Swipe icon
Завантажити
Space shooter - Galaxy attack
Space shooter - Galaxy attack icon
Завантажити
Words of Wonders: Guru
Words of Wonders: Guru icon
Завантажити
Ultimate Maze Adventure
Ultimate Maze Adventure icon
Завантажити
Avakin Life - 3D Virtual World
Avakin Life - 3D Virtual World icon
Завантажити
Tropicats: Tropical Match3
Tropicats: Tropical Match3 icon
Завантажити
Monster Truck Steel Titans
Monster Truck Steel Titans icon
Завантажити
Slots Oscar: huge casino games
Slots Oscar: huge casino games icon
Завантажити
Clash of Queens: Light or Dark
Clash of Queens: Light or Dark icon
Завантажити
Bus Simulator : Ultimate
Bus Simulator : Ultimate icon
Завантажити
Space Vortex: Space Adventure
Space Vortex: Space Adventure icon
Завантажити